
శ్రీ సరస్వతీ కవచం
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరమ్ ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సధా వతు ఓం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు ఓం హ్రీం హేతి మమహస్తౌ సదావతు ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదా వతు ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్నిరుదిశిరక్షతు ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు ఐం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యంసదావతు హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు ఓం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు
Saraswathi Vandanam
Yaa Kundendu tushaara haaradhavalaa, Yaa shubhravastraavritha Yaa veenavara dandamanditakara, Yaa shwetha padmaasanaa, Yaa brahmaachyutha shankara prabhritibhir Devaisadaa Vanditha (poojitaa) Saa Maam Paatu Saraswatee Bhagavatee Nihshesha jaadyaapahaa
Meaning: May Goddess Saraswathi, presiding deity of learning and remover of ignorance, protect us. She is pure and white like jasmine, the full moon, and dewdrops. She wears spotless robes, holds the veena, and sits on a white lotus. She is revered by Brahma, Vishnu, and Shiva.
Saraswathi - Before Study
Saraswathi Namasthubyam, Varadey Kaamarupinee! Vidhyarambham Karishyami, Sidhir bhavathu mey sada !
Meaning: O Goddess Saraswathi, fulfiller of wishes, I bow to you. As I begin my studies, may success always be mine.
Saraswathi Shloka
Gnanananda Mayam Devam Nirmala Spatika Kruthim Aadharam Sarva Vidyanam Hayagrivam Upasmahe
Meaning: I meditate upon Lord Hayagriva, embodiment of knowledge and bliss, pure as crystal, and the foundation of all learning.
Meditation Verse
Manikhya veenam upa laalayanthim, Madalasam manjula vag vilasam, Mahendra neela dyuthi komalangim, Mathanga kanyaam manasa smarami.
Meaning: I meditate on the daughter of sage Matanga, who plays the jewel-studded veena, speaks sweet words, shines like sapphire, and is worshiped by Indra.
Saraswathi Mahabhage
Saraswathi Mahabhage Vidye Kamala lochane Vidhya roope vishaalakshi Vidyam dehi namosthuthe
Meaning: O Goddess Saraswathi, embodiment of knowledge, lotus-eyed, wide-eyed, grant me wisdom. I bow to you.
🌸 Conclusion
This webpage is a devotional compilation of Sri Saraswathi Kavacham, prayers, and slokas dedicated to Goddess Saraswathi, the divine embodiment of wisdom, learning, and purity.
🌺 కుంకుమ అర్చన పూజ అంటే
దుర్గాదేవిని స్తుతిస్తూ, ఆమె నామాలతో కుంకుమను సమర్పించే పవిత్రమైన పూజా విధానం. ముఖ్యంగా నవరాత్రులు, శుక్రవారాలు చేస్తారు. లలితా సహస్రనామంతో ఒక్కో పేరుకు చిటికెడు కుంకుమతో అర్చన చేస్తారు. ఇది కోరికలు నెరవేర్చడానికి, దుర్గమ్మ అనుగ్రహం పొందడానికి సహాయపడుతుంది.